ఈరోజంతా ఒకటే సందడి
నా కిటికీ రెక్కల గుండా లోపలికొచ్చిన
వెలుతురుపిట్టలతోనే మనసంతా నిండిపోయి
విశ్వరహస్యాన్ని గుప్పిట్లో తెలిసినట్టు
ఒక తత్వమేథం ఇలా రంగుల పిచ్చుకై నాలోంచి దూసుకెళ్ళి దులిపిన బూడిద కల్లాపి
ఇలా పూలదివిటీలన్నీ ఇంటి ముందంతా మెరుస్తున్న కాపరులై నన్ను నిందిస్తూ
చీకటి పట్టిన చెరువు చలిగాలికి తాళలేక కదులుతూనే ఉంది ఇంకా,
గాలి చేతులుపుతూ పిలుస్తున్న గుర్తు
గాలి చేతులుపుతూ పిలుస్తున్న గుర్తు
పరుచుకున్న ఆకాశమంతా మొండిగా
మసకేస్తోంది ఇంకోసారి
దోసిలి పట్టినా ఇలా పాకేసింది భూమంతా
మసకేస్తోంది ఇంకోసారి
దోసిలి పట్టినా ఇలా పాకేసింది భూమంతా
నేను మాత్రం ఇలా నా గదినిప్పుడు మళ్ళా కడుక్కుంటూ నా ఆత్మ నా దేహంతో.
విశ్వరహస్యాన్ని గుప్పిట్లో తెలిసినట్టు
ReplyDeleteఒక తత్వమేథం ఇలా రంగుల పిచ్చుకై
నాలోంచి దూసుకెళ్ళి దులిపిన బూడిద కల్లాపి...nice lines